Simla Syam logo
SIMLA SYAMPLEATS & DRAPES

చీర ప్రీ-ప్లీటింగ్ & డ్రేపింగ్ సేవలు

పెళ్లిళ్లు, ఫంక్షన్లు మరియు ఆఫీస్ వేర్ కోసం చీర ప్రీ-ప్లీటింగ్ చేసి ఇవ్వబడును. అలాగే, చీర డ్రేపింగ్ (చీరను మీకు అందంగా కట్టించే) సర్వీస్ కూడా అందుబాటులో ఉంది.

నీట్ ప్లీట్స్
ఎనీ శారీ ఎనీ అకేషన్
హ్యాండిల్ విత్ కేర్
పిక్ అప్ అండ్ డెలివరీ
నీట్ ముడతలతో పూర్తి సిల్క్ చీర ధరించిన మోడల్
మా ప్రత్యేకత

మూడు ప్రత్యేక ఫోల్డింగ్ శైలులు

బాక్స్ ఫోల్డింగ్
01

బాక్స్ ఫోల్డింగ్

కుచ్చుల్లు ఫ్లాట్ గా చేసి, box ఫోల్డింగ్ చేసి ఇవ్వబడును, ట్రావెల్ ఫ్రెండ్లీ, నార్మల్, అండ్ డైలీ వేర్ కి, చిన్న చిన్న అకేషన్ కి, ఆఫీసు వేర్ కి ఈ స్టైల్ బాగుంటుంది

సెమీ ఫ్లఫీ
02

సెమీ ఫ్లఫీ

కుచ్చులు, వాల్యూం తో ఉండి, బౌన్సీ గా ఉండి, box ఫోల్డింగ్ చేసి ఇస్తాను, ఏ ఈవెంట్ ఉన్నా, చిన్న చిన్న స్పెషల్ ఈవెంట్ కి ఈ స్టైల్ బాగుంటుంది

ఫుల్ ఫ్లఫీ / హ్యాంగర్
03

ఫుల్ ఫ్లఫీ / హ్యాంగర్

ఫుల్ ఫ్లఫ్ఫీ అంటే కుచ్చిళ్ళు మొత్తం బౌన్సీ గా ఉంటాయి, హ్యాంగర్ తో కలసి ఇస్తాను, మీరు మాత్రమే మీరు వెళ్ళిన దగ్గరకి ప్రత్యేకంగా కనిపించాలి అని అనుకుంటే ఈ హ్యాంగర్ ఫోల్డింగ్ సరిపోతుంది, ముక్యంగా పెళ్లి కూతురాలకి, సజెస్ట్ చేస్తాను.

ఇంటి వద్ద సేవమీకు అనువైన సమయంలో పికప్ & డెలివరీ అందుబాటులో ఉంది
ప్రీ-ప్లేటింగ్ & డ్రేపింగ్రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి
కొరియర్ సేవనాన్-లోకల్ కొరియర్ అందుబాటులో ఉంది; ఛార్జీలు వర్తిస్తాయి
జాగ్రత్తైన ప్యాకేజింగ్చీర నీట్‌గా, సురక్షితంగా ప్యాక్ చేయబడుతుంది
వ్యక్తిగత సంప్రదింపుమీకు ఏది సరిపోతుందో చర్చిద్దాం

మేము అన్ని రకాల చీరలతో పని చేస్తాము

బనారసి
బనారసి
కంజీవరం
కంజీవరం
పైథాని
పైథాని
టిష్యూ
టిష్యూ
మైసూర్ సిల్క్
మైసూర్ సిల్క్
షిఫాన్
షిఫాన్
జార్జెట్
జార్జెట్
సాఫ్ట్ సిల్క్
సాఫ్ట్ సిల్క్
•••
మరెన్నో రకాలు

మా పని మాట్లాడుతుంది

Full Fluffy
Half Saree
Pre-Plating
Half Saree
Pre-Plating
Half Saree
పింక్ సిల్క్ చీరను జాగ్రత్తగా ప్లీట్ చేస్తున్న చేతులు
మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలి

ప్రతి చీర. ప్రతి వివరం.

హృదయపూర్వకంగా చూసుకుంటాము.

  • చీర ప్రీ-ప్లీటింగ్ & డ్రేపింగ్‌లో మంచి అనుభవం
  • చక్కటి ఫినిషింగ్‌తో పర్ఫెక్ట్ ప్లీట్స్
  • చీరకు తగిన విధంగా అందమైన డ్రేపింగ్
  • ప్రతి చీరకు ప్రత్యేక శ్రద్ధతో సేవలు
  • సురక్షితమైన ప్యాకింగ్‌తో మీకు అందజేత

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పూజలు లేదా ఏ సందర్భమైనా

మేము మీ వెంట ఉన్నాము.
పెళ్లిళ్లు

పెళ్లిళ్లు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

నిశ్చితార్థాలు & రిసెప్షన్లు

నిశ్చితార్థాలు & రిసెప్షన్లు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

పండుగలు & పూజలు

పండుగలు & పూజలు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

పార్టీలు & ఫంక్షన్లు

పార్టీలు & ఫంక్షన్లు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

కుటుంబ సమావేశాలు

కుటుంబ సమావేశాలు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

ఆధ్యాత్మిక సందర్భాలు

ఆధ్యాత్మిక సందర్భాలు

హుందాతనం కలిగిన పెర్ఫెక్ట్ ప్లేట్స్ అండ్ డ్రాప్స్

మమ్మల్ని సంప్రదించండి ❤️

మీ చీరను అందంగా, పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే బాధ్యత మాది… ఆ చీరలో మిమ్మల్ని మరింత అందంగా చూపించే బాధ్యత నాది! ✨

WhatsAppలో చాట్ చేయండి

ఇది ఎలా పని చేస్తుంది

01కనెక్ట్ అవ్వండిWhatsApp ద్వారా మమ్మల్ని సంప్రదించి మీ అవసరాలు తెలియజేయండి.
02పికప్ / డ్రాప్మేము మీ చీరను తీసుకుంటాము లేదా మీరు మా వద్ద అందించవచ్చు.
03ప్రీ-ప్లేటింగ్ / డ్రేపింగ్మేము మీ చీరను నైపుణ్యంగా ప్రీ-ప్లేట్ చేస్తాము మరియు పరిపూర్ణంగా డ్రేప్ చేస్తాము.
04జాగ్రత్తగా ప్యాక్ చేయబడుతుందిమీ చీర పరిపూర్ణంగా ఉండేలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తాము.
05డెలివరీసురక్షితంగా, సమయానికి మీకు తిరిగి అందించబడుతుంది. నాన్ లోకల్ వాళ్లకి కొరియర్ సర్వీస్ అందించబడుతుంది.
ప్రత్యేక శ్రద్ధ

హెవీ వర్క్ చీరలకు కూడా ప్రీ-ప్లీటింగ్

అదనపు జాగ్రత్తతో…

  • హెవీ వర్క్ చీరల్లో కూడా చక్కగా, సమానంగా ప్లీట్స్
  • సున్నితమైన ఫ్యాబ్రిక్‌కు అదనపు సమయం & శ్రద్ధ
  • చీరలోని హెవీ వర్క్, డిజైన్స్‌కు ఎలాంటి నష్టం కలగకుండా జాగ్రత్త
  • ఫ్యాబ్రిక్‌పై ఒత్తిడి లేకుండా సురక్షితంగా ప్లీటింగ్
మీ చీరలోని ప్రతి డిజైన్ విలువైనదే… అందుకే ప్రతి చీరను ప్రత్యేక శ్రద్ధతో చూసుకుంటాము. ❤️
బంగారు ఎంబ్రాయిడరీతో కూడిన హెవీ వర్క్ బ్రైడల్ చీర
హాఫ్ సారీ (ఓణీ) సంప్రదాయ డ్రేపింగ్
హాఫ్ సారీ & ఓణీ

హాఫ్ సారీ (ఓణీ) ప్రీ-ప్లీటింగ్

మహారాణి స్టైల్‌లో కూడా…

  • సాంప్రదాయ వేడుకలకు క్లాసిక్ ఓణీ ప్లీటింగ్
  • మహారాణి స్టైల్ హాఫ్ సారీ ప్లీటింగ్ అందుబాటులో ఉంది
  • చక్కగా, అందంగా, రెడీ టు వేర్
  • టీన్ ఏజ్ అమ్మాయిలు & ప్రత్యేక వేడుకలకు ఎంతో పర్ఫెక్ట్ ❤️

మా క్లయింట్ల ఆదరణ

చీరను చాలా పరిపూర్ణంగా ప్రీ-ప్లేట్ చేశారు! నా పెళ్లి రోజున చాలా సమయం ఆదా అయింది. సిమ్లా శ్యామ్‌ను తప్పకుండా సిఫారసు చేస్తాను!

Anitha Reddy

Anitha Reddy

Nellore

చాలా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా చేశారు. నా హెవీ చీరను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను!

Lakshmi Prasanna

Lakshmi Prasanna

Hyderabad

సమయానికి డెలివరీ, పరిపూర్ణమైన ముడతలు. ఏ సందర్భానికైనా సిమ్లా శ్యామ్‌ను సిఫారసు చేస్తాను.

Sushma Devi

Sushma Devi

Tirupati

నా చీరను కొరియర్‌లో పంపాను, అందంగా ప్యాక్ చేసి పరిపూర్ణంగా తిరిగి వచ్చింది! అద్భుతమైన సేవ.

Meena Kumari

Meena Kumari

Chennai

నా హాఫ్ సారీ ఓణీని మహారాణి స్టైల్‌లో ప్రీ-ప్లేట్ చేశారు, చాలా అందంగా కనిపించింది. థాంక్యూ సిమ్లా!

Divya Sri

Divya Sri

Ongole

నా రిసెప్షన్ చీర డ్రేపింగ్ కోసం బుక్ చేశాను, మొదటి నుండి చివరి వరకు అంతా చక్కగా జరిగింది.

Ramya Krishnan

Ramya Krishnan

Vijayawada

క్లయింట్లు సిమ్లా శ్యామ్‌ను ఎందుకు ఎంచుకుంటారు

నిపుణుల సంరక్షణఅనుభవం, సృజనాత్మకతతో నిర్వహిస్తాము
నీట్ ప్లేట్స్నీట్ ప్లేట్స్, రోజు మొత్తం చెక్కు చెదరకుండా ఉంటాయి
సమయం ఆదామీ విలువైన సమయం, శ్రమను ఆదా చేస్తుంది
సురక్షితంమీ చీర సురక్షితమైన, నమ్మకమైన చేతుల్లో ఉంది
డెలివరీ ఆప్షన్లుపికప్, డెలివరీ & కొరియర్ అందుబాటులో ఉన్నాయి
వ్యక్తిగత సంప్రదింపుమీ అవసరాలు అర్థం చేసుకుని ఉత్తమమైనది సూచిస్తాము
సిమ్లా శ్యామ్ ప్రీమియం చీర ప్యాకేజింగ్ బాక్స్

పికప్, డెలివరీ & జాగ్రత్త

ప్రతి అడుగులో మీకు సౌకర్యం

  • మీ ఇంటి వద్ద నుంచే Pickup & Delivery సౌకర్యం
  • భారతదేశం అంతటా Courier Service అందుబాటులో ఉంది
  • మీ చీరను ఎంతో జాగ్రత్తగా, ప్రీమియం ప్యాకింగ్‌తో ప్యాక్ చేస్తాము
  • మీ ఆర్డర్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్‌ను ఎప్పటికప్పుడు తెలియజేస్తాము
  • మీ చీరను భద్రంగా, జాగ్రత్తగా మీకు అందిస్తాము
మీ చీర మాకు ఎంతో ముఖ్యం… దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత. ❤️